top of page

ఆదిపురుష్‌ ట్రైలర్‌ విడుదల..పండగ చేసుకుంటున్న ప్రభాస్‌ ఫ్యాన్స్‌..

ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆది పురుష్ ట్రైలర్ విడుదలైంది. దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ప్రభాస్‌ రాముడిగా, కృతిసనన్‌ సీతగా ఓం రౌత్‌ దర్శకత్వంలో ఇతిహాసగాథ ‘ఆది పురుష్‌’ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.


ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆది పురుష్ ట్రైలర్ విడుదలైంది. దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ప్రభాస్‌ రాముడిగా, కృతిసనన్‌ సీతగా ఓం రౌత్‌ దర్శకత్వంలో ఇతిహాసగాథ ‘ఆది పురుష్‌’ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో రావణాసురుడి పాత్రను పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకోగా.. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం ‘ఆది పురుష్‌’ ట్రైలర్‌ను విడుదల చేశారు.ఈ ఆదిపురుష్ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. అన్ని భాషల్లో విడుదలైన ఈ ట్రైలర్‌ ప్రస్తుతం సినీ ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటోంది.


 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page