top of page

సమంత గురించి ఫస్ట్‌టైం మాట్లాడిన నాగచైతన్య.. వీడియో ట్రేండింగ్.

ఎట్టకేలకు నాగచైతన్య సైలెంట్ బ్రేక్ చేశారు. సమంత గురించి తాజాగా మాట్లాడారు. తన పేరు ఎత్తగానే కనిపించే సైలెంట్ నుంచి.. తాజాగా తన గురించి.. తన సంతోషం గురించి మాట్లాడే వరకు వెళ్లారు.


                  

ఎట్టకేలకు నాగచైతన్య సైలెంట్ బ్రేక్ చేశారు. సమంత గురించి తాజాగా మాట్లాడారు. తన పేరు ఎత్తగానే కనిపించే సైలెంట్ నుంచి.. తాజాగా తన గురించి.. తన సంతోషం గురించి మాట్లాడే వరకు వెళ్లారు. తన మాటలతో అందర్నీ ఒక్కాసారిగా షాకయ్యేలా చేశారు. దాంతో పాటే కొన్ని వదంతులు తమ మధ్య పరిస్థితులను ఇబ్బందికరంగా మార్చాయన్నారు. ఒకరిపై మరొకరికి గౌరవం లేనట్టు ప్రజల్లోకి తీసుకెళ్లాయన్నారు. ఇదే తనను కాస్త బాధపెట్టిందంటూ ఎమోషనల్ అయ్యారు. కానీ ప్రస్తుతం తాము తమ జీవిల్లో ముందుకు సాగుతున్నాం అంటూ చెప్పుకొచ్చారు. ఇక ఈ మాటలతో నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు. ఎస్ ! విడాకుల దగ్గరి నుంచి.. నిన్నమొన్నటి ఆరోగ్య పరిస్థితి వరకు సమంత విషయంలో నెట్టింట ఎన్నో ప్రశ్నలు.. విమర్శలు ఎదుర్కొన్న నాగచైతన్య.. తాజాగా తన కస్టడీ ప్రమోషన్లో సమంత గురించి మాట్లాడారు. ఆమె మంచి మనసున్న వ్యక్తని.. ఆమె జీవితంలో ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకున్నారు.




 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page