top of page


ఉక్రెయిన్‌తో యుద్ధం.. భారత్‌తో టచ్‌లో ఉన్నాం: వ్లాదిమిర్ పుతిన్
భారత్ అభిప్రాయాలను గౌరవిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. భారత్‌తో పాటు మరో రెండు దేశాల మాటలను కూడా ఆలకిస్తున్నట్లు ఆయన చెప్పారు.
Sep 6, 20241 min read


అప్పటిదాకా సైలెంట్‌గా ఉంటే మంచిది.. హసీనాకు బంగ్లా తాత్కాలిక ప్రభుత్వ చీఫ్ యూనస్ హెచ్చరిక..
ఆమెను తమకు అప్పగించాలని భారత్‌ను ఢాకా కోరేవరకు ఆమె మౌనంగా ఉండాలని హెచ్చరించారు.
Sep 6, 20241 min read


మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ ఇంటిపై ఈడీ దాడులు..
ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ (Sandip Ghosh) నివాసంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED Raids) సోదాలు...
Sep 6, 20241 min read


ఆధార్ కార్డు ఉంటేనే శ్రీవారి లడ్డూలు.. క్లారిటీ ఇచ్చిన టీటీడీ
శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తులకు ఒక ఉచిత లడ్డూతో పాటు, తగినన్ని 50 రూపాయల లడ్డూ ప్రసాదాలు అందించడమే టీటీడీ లక్ష్యం అన్నారు.
Sep 4, 20241 min read


ఆర్థరైటిస్ వ్యాధితో బాధపడుతున్న సైనా నెహ్వాల్
9 ఏళ్ల వయసులో బ్యాడ్మింటన్ ఆడడం ప్రారంభించానని, వచ్చే ఏడాది 35 నిండనున్నట్లు ఆమె చెప్పింది.
Sep 4, 20241 min read


రోజుకో మలుపు.. పూటకో ట్విస్ట్..
దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ గొడవ జరుగుతున్న టైంలోనే మాధురికి కారు ప్రమాదం జరిగింది. అయితే ఇది ప్రమాదం కాదు..
Sep 4, 20241 min read


వరదలో కొట్టుకుపోయిన వ్యక్తి.. ప్రాణాలు పణంగా పెట్టిన పోలీసులు..
ఆ వ్యక్తిని వరద ప్రవాహాం నుంచి బయటకు తీసుకువచ్చారు. ఆ వ్యక్తిని నెమ్మదిగా నీళ్లలోంచి బయటకు తీసి కారు లోపలికి తీసుకెళ్లారు.
Sep 4, 20241 min read


రాజకీయ పార్టీలకు దూరంగా ఉండండి.. రైతులకు చెప్పిన సుప్రీంకోర్టు
శంభు సరిహద్దు వద్ద ఉన్న బారికేడ్లను దశల వారీగా తొలగించేందుకు సంబంధిత అధికారులు మీటింగ్‌ను ఏర్పాటు చేయాలని సుప్రీం సూచించింది.
Sep 3, 20241 min read
bottom of page
