📢 కోటాలో మరో విద్యార్ధి ఆత్మహత్య! 😢 ఈ ఏడాది 26కు చేరిన స్టూడెంట్ సూసైడ్స్
- Shiva YT
- Sep 29, 2023
- 1 min read
📅 ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన విద్యార్థి బుధవారం (సెప్టెంబర్ 27) ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. 😞 అద్దె గదిలో ఉంటూ విద్యార్ధి నీట్ పరీక్షకు స్వయంగా ప్రిపేర్ అవుతున్నట్లు అధికారులు తెలిపారు. 📚
