top of page

ఇనస్టా రీల్స్‌ చూస్తున్నాడని భర్త మర్మాంగాలను కోసేసిన రెండో భార్య👨‍👩‍👧‍👦🔪

ఇప్పటివరకు భార్యలపైనే దాడి చేసే భర్తలనే చూశాం. ఇప్పుడు భర్తలపైనే దాడులకు దిగుతున్న భార్యల ఉదంతాలు కలకలం రేపుతున్నాయి. వివాహేతర సంబంధాల మోజులో భర్తలనే ప్రియుళ్లతో కలిసి భార్యలు హత్య చేస్తున్న ఘటనలు ఇటీవల కాలంలో పెరిగాయి. ఇప్పుడు ఇదే కోవలో ఎన్టీఆర్‌ జిల్లాలో ఒక దారుణ ఘటన చోటు చేసుకుంది. అయితే ఇది వివాహేతర సంబంధాల నేపథ్యంలో జరిగింది కాదు. తన భర్త.. మొదటి భార్యకు చెందిన ఇనస్టాగ్రామ్‌ రీల్స్‌ చూస్తున్నాడని రెండో భార్య దారుణానికి తెగించింది. బ్లేడ్‌ పెట్టి భర్త మర్మాంగాలపై దాడి చేసింది. ఎన్టీఆర్‌ జిల్లా నందిగామలో ఈ దారుణం జరిగింది. మొదటి భార్య ఇనస్ట్రాగామ్‌ రీల్స్‌ చూస్తున్నాడంటూ.. భర్త మర్మాంగాలను రెండో భార్య బ్లేడ్‌ తో గాయపరిచింది.🤯🔪

ree

 
 

Related Posts

See All
bottom of page