హనుమాన్ నుంచి శ్రీ రామదూత స్తోత్రం..
- Suresh D
- Jan 13, 2024
- 1 min read
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ హీరోగా వస్తున్న హనుమాన్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి శ్రీరామ దూత స్తోత్రం సాంగ్ విడుదల చేశారు. ఈ పాట వింటే గూస్ బంప్స్ రావడం గ్యారెంటీ.