'ఉస్తాద్ భగత్సింగ్' గ్లింప్ అదుర్స్!" 🔥🔥
- Sudheer Kumar Bitlugu

- May 11, 2023
- 1 min read
పవర్స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'ఉస్తాద్ భగత్సింగ్' సినిమా గ్లింప్స్ వీడియోను చిత్రయూనిట్ రిలీజ్ చేసింది. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్ సినిమాపై అంచనాలు పెంచగా.. గ్లింప్స్ వీడియో 'ఉస్తాద్ భగత్ సింగ్'పై మరింత ఆసక్తిని పెంచింది. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు.



Comments