top of page

ఢిల్లీలో అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ 😄

జి-20 సదస్సులో పాల్గొనేందుకు పలు పెద్ద దేశాల దేశాధినేతలు భారత్‌కు రానున్నారు 🌍💪. వీరి కోసం దేశ రాజధాని ఢిల్లీలో అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు 🏛️🌆.

ree

ఢిల్లీలోని 30కి పైగా హోటళ్లలో ప్రపంచంలోని పెద్ద నాయకులందరూ బస చేసేందుకు వీలుగా హోటల్స్‌ను బుక్ చేశారు 🏨✈️. ఆ హోటల్స్‌లో వారికి అనుకూలంగా ఉండేలా తీర్చిదిద్దునున్నారు 👍🏼🏨. అయితే, ఈ రోజు ఈ కథనంలో అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ బస చేయబోయే హోటల్ గురించి మనం ఇక్కడ తెలుసుకుందాం 😊. దీంతో పాటు ఇతర దేశాల అధినేతలు బస చేసే హోటళ్ల గురించి కూడా తెలుసుకోవచ్చు 🌏🏨.

ఇండియా టుడేలో ప్రచురించబడిన ఒక నివేదిక ప్రకారం.. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌తోపాటు అతని వెంట వచ్చే మొత్తం అమెరికన్ సీక్రెట్ సర్వీస్ ఉండేందుకు ITC మౌర్యను బుక్ చేశారు 🕵️‍♂️📚. ఇక్కడ వారు ఉండేందుకు ఒకటి రెండు గదులు కాదు ఏకంగా 400 గదులు బుక్ చేశారు 💼📖. ఇందులో ఈ హోటల్‌లోని 14వ అంతస్తులో జో బిడెన్‌ ఉండేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు 🏨✈️. మరో పెద్ద విషయం ఏంటంటే.. ఈ ఫ్లోర్‌కి వెళ్లేందుకు ప్రత్యేకంగా లిఫ్టు కూడా సిద్ధం చేశారు 🛗🛴. అందులో కేవలం అమెరికా ప్రెసిడెంట్ మాత్రమే ప్రయాణిస్తారు ✈️🇺🇸. ఇతరులు ఎవరూ ఇందులో ప్రయాణించేందుకు అనుమతి లేదు ❌🚫.


 
 
bottom of page