top of page

🛫 తక్కువ రేటులోనే విమానంలో వెళ్లి రావొచ్చు..

🕉️🏞️కర్ణాటకలోని ధర్మస్థల, గోకర్ణ, హొరనాడు, కొల్లూరు, మంగళూరు, మురుడేశ్వర, శృంగేరి, ఉడుపి ప్రాంతాలను ఈ ప్యాకేజీలో సందర్శించవచ్చు. వచ్చే అక్టోబర్‌ 8న ప్రారంభమయ్యే ఈ టూర్‌ ప్యాకేజీ ధర రూ. 30,550 నుంచి ప్రారంభమవుతుంది. డివైజ్‌ కర్ణాటక టూర్‌ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. 🚌🏞️

📆 టూర్‌ వివరాలు ఇవి.. 📦 ప్యాకేజీ పేరు: డివైన్‌ కర్ణాటక(ఎస్‌హెచ్‌ఏ08) ⏳ వ్యవధి: ఐదు రాత్రిళ్లు, ఆరు పగళ్లు ✈️ ప్రయాణ సాధనం: విమానం 🗓️ ప్రయాణ తేదీ: 2023 అక్టోబర్‌ 08 🏞️ సందర్శించే ప్రాంతాలు: ధర్మస్థల, గోకర్ణ, హొరనాడు, కొల్లూరు, మంగళూరు, మురుడేశ్వర, శృంగేరి, ఉడుపి 🚶‍♂️🏞️ పర్యటన సాగుతుందిలా..

🌆🚌 డే1(హైదరాబాద్‌-మంగుళూరు): ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరుతారు. మంగళూరు విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ మిమ్మల్ని ఐఆర్‌సీటీసీ సిబ్బంది పికప్ చేసుకొని హోటల్‌కు తరలిస్తారు. అక్కడ అల్పాహారం చేశాక, మంగళ దేవి ఆలయం, కద్రి మంజునాథ ఆలయాన్ని సందర్శిస్తారు. సాయంత్రం తన్నెరభావి బీచ్, కుద్రోలి గోకర్నాథ ఆలయాన్ని సందర్శిస్తారు. రాత్రికి డిన్నర్‌ చేసి మంగుళూరులోనే బస చేస్తారు.

🌄🚌 డే2(మంగుళూరు-ఉడుపి): హోటల్‌లో అల్పాహారం చేశాక హోటల్‌లో చెక్ అవుట్ చేసి.. మంగళూరుకు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉడుపీకి బయలుదేరుతారు. అక్కడ శ్రీ కృష్ణ దేవాలయాన్ని సందర్శిస్తారు. మధ్యాహ్నం సెయింట్ మేరీస్ ద్వీపం, మాల్పే బీచ్ చూస్తారు. సాయంత్రం శ్రీ కృష్ణ ఆలయాన్ని సందర్శిస్తారు. ఉడుపీలోనే డిన్నర్‌ చేసి అక్కడే రాత్రి బస చేస్తారు. 🌃🚌


 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page