తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది 👍
- Tatipaka Premchand
- Jun 4, 2023
- 1 min read

ముందస్తు ఎన్నికల నేపథ్యములో తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రాలకు సమాచారం పంపారు. జనవరి 16న తెలంగాణ ఎన్నికలు జరుగుతాయి. తెలంగాణ తో పాటు మిజోరాం, ఛత్తీస్ ఘర్, మధ్యప్రదేశ్ మరియు రాజస్థాన్ లో కూడా ఎన్నికలు జరగనున్నాయి