top of page

🎧 భూమిబద్దలయ్యే సౌండింగ్‌తో వన్‌ప్లస్ వైర్‌లెస్ ఇయర్‌ఫోన్స్..

🔍 కంపెనీ చెబుతున్న దాని ప్రకారం వన్ ప్లస్ బుల్లెట్స్ వైర్ లెస్ జెడ్2 ఏఎన్సీ నెక్ బ్యాండ్ 28 గంటలు బ్యాటరీ జీవితాన్ని అందిస్తుందని ప్రకటించింది.

అదే ఏఎన్సీ(యాక్టివ్ నాయిస్ కాన్సిలేషన్) వినియోగిస్తే 20 గంటల పాటు పనిచేస్తుందని పేర్కొంది. అంతేకాక కేవలం పది నిమిషాల్లోనే 20 గంటలపాటు వినియోగించుకోవచ్చని వివరించింది.

🔌 దీనిలో బ్లూటూత్ 5.2 ఉంటుంది. ⚙️ అలాగే గేమర్స్ కోసం లేటెన్సీ డ్యూయల్ ట్రాన్స్ మిషన్ టెక్నాలజీ ఉంటుంది. 🎮 అలాగే చర్మానికి ఇబ్బంది కలిగించకుండా ఉండే విధంగా దీని పైన మెటీరియల్ ఉంది. 💼 స్పీకర్స్ చివర ఉండే అయస్కాంతం మీకు ఇబ్బందిలేని వినియోగాన్ని అందిస్తుంది.

💰 ధర లభ్యత..

🛒 ఈ వైర్ లెస్ నెక్ బ్యాంక్ ధర రూ. 2,299కే లభిస్తోంది. 🛍️ దీనిని వన్ ప్లస్ అధికారిక వెబ్ సైట్, వన్ ప్లస్ స్టోర్ యాప్, వన్ ప్లస్ ఎక్స్ పీరియన్స్ స్టోర్, ఇతర పర్ట్ నర్ స్టోర్లతో పటు అమెజాన్, ఫ్లిప్ కార్ట్, మింత్రా వంటి ఈ-కామర్స్ ప్లాట్ ఫారంపై కొనుగోలు చేయొచ్చు. 📱

 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page