top of page

సూర్యకుమార్కు గాయం!

ముంబై బ్యాటర్ సూర్యకుమార్కు బ్యాడ్ టైమ్ నడుస్తోంది. ఇప్పటికే ఫామ్ లేమితో ఇబ్బంది పడుతుంటే ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్లో గాయమైంది. బెహ్రెండోర్ఫ్ బౌలింగ్లో అక్షర్ షాట్ కొట్టడంతో బౌండరీ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న సూర్యకుమార్ క్యాచ్ పట్టబోయాడు. ఆ బంతి కుడి కనుబొమ్మపై తాకి సిక్సర్గా వెళ్లింది. బంతి గట్టిగా తాకడంతో సూర్యకుమార్ విలవిలలాడాడు.

 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page