సంచలన క్యాచ్లో మెరిసిన ఎస్ఆర్చ్ కెప్టెన్ !
- Anwar MD

- May 5, 2023
- 1 min read
ఐపీఎల్ 16వ సీజన్లో ఎస్ఆర్చ్ కెప్టెన్ ఐడెన్ మార్కమ్ సంచలన క్యాచ్లో మెరిశాడు. కేకేఆర్ మ్యాచ్ మార్క్రమ్ ఈ ఫీట్ సాధించాడు.35 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన తర్వాత కెప్టెన్ నితీష్ రానా, రింకూ సింగ్లు ఇన్నింగ్స్ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు.ఈ జోడి బలపడుతున్న సమయంలో ఇక లాభం లేదని మార్కమ్ తానే బౌలింగ్కు దిగాడు.రెండో బంతిని నితీష్ రానా లాంగాన్ దిశగా గాల్లోకి లేపాడు. అయితే మామ్ లాంగాన్ దిశగా దాదాపు 30 గజాల దూరం పరిగెత్తి డైవ్ చేస్తూ అద్భుతంగా క్యాచ్ తీసుకోవడంతో కేకేఆర్ కెప్టెన్ 42 పరుగుల ఇన్నింగ్స్కు తెరపడింది. ఈ సీజన్లో వన్ ఆఫ్ ది బెస్ట్ క్యాచెస్ జాబితాలో చోటు సంపాదించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.


Comments