top of page

మహిళా రైతులతో సోనియా గాంధీ డ్యాన్స్.. 💃🌾

కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ హర్యానాకు చెందిన మహిళా రైతులతో కలిసి డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

జులై 8న హర్యానాలోని సోనేపట్‌లోని మదీనా గ్రామంలో వరి పొలాలను సందర్శించిన సందర్భంగా సీనియర్ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఆ మహిళా రైతులతో సంభాషించారు. ఆ మహిళా రైతులు ఢిల్లీలోని రాహుల్ గాంధీ ఇంటిని చూడాలనే కోరికను వ్యక్తం చేశారు. లోక్‌సభకు అనర్హత వేటు వేయడం, న్యూఢిల్లీలోని తన అధికారిక నివాసం నుంచి బయటకు వెళ్లడాన్ని ప్రస్తావిస్తూ మహిళాలకు వివరించారు. అయితే సోనియా గాంధీ ఆ మహిళా రైతులను మధ్యాహ్న భోజనానికి ఆహ్వానించారు. వారికి రవాణా ఏర్పాట్లు కూడా చేశారు. కాంగ్రెస్ కార్యకర్త రుచిరా చతుర్వేది వారిని హర్యానా నుంచి ఢిల్లీకి తీసుకొచ్చారు. ఆదివారం సోనియా గాంధీ నివాసంలో భోజనం చేశారు. సోనియా గాంధీతో మాట్లాడారు. సోనియా మహిళా రైతులతో కలిసి డ్యాన్ చేశారు.🌾🙏🔴


 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page