స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు 🪙
- Shiva YT
- Sep 20, 2023
- 1 min read
తాజగా బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.150 పెరిగి రూ.55,200కు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 140 పెరిగి రూ.60,220గా ఉంది. అటు కేజీ వెండి ధర రూ.100 పెరిగి రూ.78,300కి చేరింది. తెలంగాణ, ఏపీలో ఇవే ధరలు ఉన్నాయి. 💰📈











































