సలార్ నుంచి సెకండ్ సాంగ్. 🎵
- Shiva YT
- Dec 21, 2023
- 1 min read
మొదటి సాంగ్ లో ఇద్దరు మిత్రల మధ్య స్నేహాన్ని చూపించేలా డిజైన్ చేసిన ప్రశాంత్. 🌈 సెకండ్ సాంగ్ ను కేవలం ప్రభాస్ క్యారెక్టర్ ను ఎలివేట్ చేస్తూ డిజైన్ చేశారు. 💫 ఈ సాంగ్ లో ప్రభాస్ పాత్రను అతని తల్లి అయిన ఈశ్వరరావు శ్రుతిహాసన్ కు వివరిస్తూ చిన్న పిల్లలతో పాట పాడిస్తూ కనిపించింది. 🎤 ఈసాంగ్ ప్రేక్షకులను మెప్పిస్తుంది. 🌟












































