🛑 శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు బాంబ్ బెదిరింపు..🔒అలర్ట్ అయిన సెక్యూరిటీ సిబ్బంది..
- Shiva YT
- Aug 29, 2023
- 1 min read
హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. ✈️ ఎయిర్‌పోర్టును పేల్చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు అగంతకులు మెయిల్ చేశారు. ✉️

ఎయిర్‌పోర్టులో బాంబు ఉందని, ఏ క్షణమైనా పేలొచ్చంటూ బెదిరింపు మెసేజ్ చేశారు. 💬 దాంతో ఎయిర్ పోర్ట్ సెక్యూరిటీ అలర్ట్ అయ్యింది. 🚨 వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. 🚓 దాంతో ఎయిర్‌పోర్టు పరిసర ప్రాంతాల్లో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు 🔐 భద్రతా సిబ్బంది. ✅ ప్రయాణికులు కంగారు పడాల్సిన అవసరం లేదని, ఇప్పటి వరకు బాంబుకు సంబంధించి ఎలాంటి ఆనవాళ్లు లభించలేదని అధికారులు చెబుతున్నారు. 👮♂️🔍











































