👨⚖️🏛️సుప్రీం కోర్టులో రాహుల్‌గాంధీకి ఊరట.. పరువు నష్టం కేసులో కీలక ఉత్తర్వులు🏰📜
- Shiva YT
- Aug 4, 2023
- 1 min read
👨⚖️🏛️ పరువు నష్టం కేసులో కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీకి ఊరట లభించింది. 🕵️♂️💼 ఈ కేసులో సూరత్ కోర్టు ఇచ్చిన శిక్షపై సుప్రీం కోర్టు స్టే విధించింది. 👩⚖️⚖️ పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి గరిష్ఠ శిక్ష విధించడంలో సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పులో ఎలాంటి కారణ చూపలేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. 🤔📜 ఈ విషయాలను పరిగణనలోకి తీసుకుంటూ సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధిస్తున్నట్టు సుప్రీంకోర్టు ప్రకటించింది. 📢🗞️ ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది సర్వోన్నత న్యాయస్థానం. 🏰📜










































