top of page

వృషభం


ree

కొత్త పరిచయాలు ఏర్పడతాయి. కొందరు చిన్ననాటి స్నేహితులతో సాన్నిహిత్యం పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో విజయాలు సాధిస్తారు. అదనపు ఆదాయ మార్గాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి కొద్దిపాటి ఉపశమనం లభిస్తుంది. ఇంటా బయటా కాస్తంత ఒత్తిడి ఉన్నప్పటికీ, ముఖ్యమైన పనులను, వ్యవహారాలను సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలు లాభాల బాటలో పయనిస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన ప్రోత్సాహం లభిస్తుంది.


 
 
bottom of page