పవన్ కళ్యాణ్ పై RGV షాకింగ్ వ్యాఖ్యలు
- Suresh D
- Sep 26, 2023
- 1 min read
ఈ వీడియోలో RGV పవన్ కళ్యాణ్ గురించి కొన్ని షాకింగ్ వ్యాఖ్యలు చేశాడు. బహిరంగ ప్రదేశాల్లో పవన్ ప్రవర్తన, ఆయన రాజకీయ ఆశయాలు, చంద్రబాబు నాయుడుతో ఉన్న సంబంధాల గురించి ఆయన మాట్లాడుతున్నారు. చంద్రబాబు అరెస్ట్‌పై రామ్‌గోపాల్ వర్మ వ్యాఖ్యలు