top of page

🌟 పవన్ వద్దకు అనుకోని అతిథి.. ఆసక్తికర పోస్ట్ చేసిన పవర్ స్టార్..

🆕 ఇక ఇటీవలే కొత్త ఇన్ స్టా ఖాతా ఓపెన్ చేశారు. ప్రస్తుతం ఆయనకు ఇన్ స్టాలో 2.8 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. అయితే ట్విట్టర్ వేదికగా ఎప్పుడూ రాజకీయాల గురించి పోస్టులు పెడుతుంటారు పవన్.

కానీ ఇన్ స్టాలో మాత్రం రాజకీయాలకు సంబంధించిన విషయాలను చాలా తక్కువగా షేర్ చేస్తుంటారు. రెండు వారాల కింద నరేంద్ర మోడీ సభ గురించి మాత్రమే ఇన్ స్టాలో పోస్ట్ చేశారు. ఇక ఇప్పుడు బేగంపేట్ ఎయిర్ పోర్టులో కలిసిన అనుకోని అతిథి గురించి ఓ వీడియోను షేర్ చేశారు. ప్రస్తుతం పవన్ షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది. 🎬 ఇక పవన్ సినిమాల విషయానికి వస్తే.. సాహో మూవీ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో ఓజీ సినిమా చేస్తున్నారు. ఇందులో ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయికగా నటిస్తుంది. అలాగే డైరెక్టర్ హరిష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చేస్తున్నారు. ఇందులో శ్రీలీల నటిస్తుండగా.. ఎప్పుడో షూటింగ్ స్టార్ట్ అయిన హరి హర వీరమల్లు సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ రాలేదు. ఇప్పుడు పవర్ స్టార్ ఫ్యాన్స్ భారీ అంచనాల మధ్య ఎదురుచూస్తున్న చిత్రాలు ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్. 🎥🌟

 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page