top of page

ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు నిఖిల్ బంపర్ ఆఫర్.! సలార్ మిడ్ నైట్ షోకు నిఖిల్.🎥🌟

మరికొద్ది రోజుల్లో ప్రభాస్ సలార్ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాతో ప్రభాస్ బ్లాక్ బస్టర్ హిట్ కొడతాడని అభిమానులు గట్టి నమ్మకంతో ఉన్నారు.

మరికొద్ది రోజుల్లో ప్రభాస్ సలార్ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాతో ప్రభాస్ బ్లాక్ బస్టర్ హిట్ కొడతాడని అభిమానులు గట్టి నమ్మకంతో ఉన్నారు. సలార్ సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇక మరి కొద్ది రోజుల్లో ఈ సినిమా థియేటర్లను షేక్‌ చేయనున్న వేళ… ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు బంపర్‌ ఆఫర్ ఇచ్చారు మరో టాలీవుడ్ స్టార్ హీరో.. ఎస్ ! ఓ యంగ్ హీరో సలార్ సినిమాను అభిమానులతో కలిసి చూడటానికి రెడీ అయ్యాడు. ఇప్పటికే టికెట్ కూడా సాధించాడు ఆ యంగ్ హీరో. ఆయన మరెవరో కాదు హీరో నిఖిల్. హైదరాబాద్ లో శ్రీ రాములు థియేటర్ లో సలార్ మిడ్ నైట్ షో 1:00 గంటలకి నిఖిల్ అభిమానులతో కలిసి సినిమా చూడనున్నాడు. ఇదే విషయాన్ని నిఖిల్ తన ఎక్స్‌ హ్యాండిల్లో ట్వీట్ చేశారు. దీంతో ప్రభాస్‌ ఫ్యాన్స్‌తో పాటు… నిఖిల్ ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు. నిఖిల్‌తో పాటు సలార్ సినిమా చూసేందుకు పోటీ పడుతున్నారు.🎥🌟

 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page