top of page

నాకు చెప్పాల్సిన అవసరం లేదు: జైశంకర్‌..

భారత్‌లో ఎన్నికలపై ఐక్యరాజ్య సమితి అధికారి చేసిన వ్యాఖ్యలపై విదేశాంగమంత్రి జైశంకర్ ఘాటుగా స్పందించారు. గతవారం ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్టుపై ఐక్యరాజ్య సమితి స్పందించిన విషయం తెలిసిందే. తాజాగా దానిపై విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ స్పందిస్తూ.. దేశంలో ఎన్నికలు ఎలా నిర్వహించాలో తనకు చెప్పాల్సిన అవసరం లేదని మండిపడ్డారు. ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగేలా భారత ప్రజలే చూసుకుంటారని అన్నారు.



 
 
bottom of page