‘సీసా మూత ఇప్పు’ లిరికల్ వీడియో సాంగ్
- Suresh D
- Jan 17, 2024
- 1 min read
కింగ్ నాగార్జున, ఆషికా రంగనాధ్ హీరోహీరోయిన్లుగా కొరియోగ్రాఫర్ బిన్ని దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం ‘నా సామిరంగ’. అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కీలక పాత్రలలో నటిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌పై శ్రీనివాస చిట్టూరి హై బడ్జెట్‌తో నిర్మించారు. సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ విడుదలకాబోతోన్న ఈ సినిమా నుండి తాజాగా ‘సీసా మూత ఇప్పు’ అంటూ సాగే పాటను మేకర్స్ విడుదల చేశారు.










































