నా సామిరంగ నుంచి ‘ఇంకా ఇంకా దూరమే’ లిరికల్ సాంగ్ రిలీజ్🎥🌟
- Suresh D
- Jan 11, 2024
- 1 min read
నాగార్జున కథానాయకుడిగా విజయ్ బిన్నీ రూపొందించిన సినిమానే 'నా సామిరంగా'. శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ సినిమాలో ఆషిక రంగనాథ్ కథానాయికగా అలరించనుంది. సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ సినిమాను ఈ నెల 14వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి ఒక లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు.🎥🌟