top of page

భారత్‌లో Motorola Edge 50 Pro

భారత్‌లో మోటారోలా ఎడ్జ్ 50ప్రో స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ప్రపంచంలో తొలి ట్రూ కలర్ కెమెరా, 3డీ కర్వ్‌డ్ డిస్‌ప్లే ఫోన్ ఇదేనని కంపెనీ చెబుతోంది. 6.7 అంగుళాల 1.5కే సూపర్ HD పీఓఎల్ఈడీ డిస్ ప్లే, ఆన్‌డ్రాయిడ్ 14 ఓఎస్, 30 ఎక్స్ హైబ్రిడ్ జూమ్, 3 ఎక్స్ ఆప్టికల్ జూమ్‌తో 50ఎంపీ ఫ్రైమరీ ఏఐ కెమెరా వంటి హంగులున్నాయి. ధర రూ.27,999 నుంచి ప్రారంభం.



 
 
bottom of page