top of page

🇮🇳👨‍🎓ప్రధాని మోడీ, సీఎం జగన్ సహా రాఖీ పండగ జరుపుకున్న పలువురు ప్రముఖులు..👩‍🎓🤝

🏛️🎒📚న్యూఢిల్లీలో 'రక్షా బంధన్' సందర్భంగా పాఠశాల విద్యార్థులు ప్రధాని నరేంద్ర మోడీకి రాఖీ కట్టారు. 🌄🏞️🛤️

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కాకినాడ జిల్లా పర్యటనలో రాఖీ కట్టేందుకు క్యూ కట్టారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా అమలాపురం ఎంపీ చితా అనురాధతో పాటు తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ మాధవీలత, రాజమండ్రి రుడా చైర్ పర్షన్ షర్మిలరెడ్డి. సీఎం జగన్.. వారిని ఆత్మీయంగా పలకరించి ఆశీర్వదించారు. 🌐🌟🌼రాఖీ పండగ సందర్భంగా కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీకి కేంద్ర మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి రాఖీ కట్టారు. 🌇🏢🚗పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ముంబైలో శివసేన (యుబిటి) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేకు రాఖీ కట్టారు. 🏞️🌇🚆నాగ్‌పూర్‌లోని ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యాలయంలో రక్షా బంధన్ సందర్భంగా టిబెట్ మహిళలు ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌కు రాఖీ కట్టారు.రక్షా బంధన్ సందర్భంగా అమృత్‌సర్ యూనివర్సిటీలో గురునానక్ దేవ్ కార్యక్రమంలో పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్‌కు ఓ మహిళ రాఖీ కట్టింది.🪢🌸🤝


 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page