ఎన్టీఆర్ చేతుల మీదుగా 'మ్యాడ్' ట్రైలర్ రిలీజ్ .. 🎥🎞️
- Suresh D
- Oct 3, 2023
- 1 min read
ఎన్టీఆర్ బావమరిది నార్నేనితిన్ హీరోగా 'మ్యాడ్' మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీ ట్రైలర్ ను యంగ్ టైగర్ ఎన్టీఆర్ రిలీజ్ చేశాడు. ఫన్ అండ్ పంచ్ డైలాగ్స్‌తో ఈ ట్రైలర్ ఆద్యంతం అద్భుతంగా సాగింది. ఈ మూవీ కాలేజీ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతుంది. 🎥🎞️