🧐 నెహ్రూ వారసులకు ‘గాంధీ’ ఇంటి పేరు ఎలా వచ్చిందో తెలుసా?
- Shiva YT
- Sep 12, 2023
- 1 min read
🤔 ఇందిరా గాంధీ భర్త ఫిరోజ్ గాంధీ నుంచి గాంధీ ఇంటి పేరు సంప్రదాయంగా నెహ్రూ కుటుంబం అనుసరిస్తోంది. నిజానికి ఫిరోజ్ ఇంటిపేరు గాంధీ కాదు. అతని పుట్టిన పేరు ఫిరోజ్ జహంగీర్ గాంధీ. అతను బొంబాయి కోటలోని తెహ్ముల్జీ నారిమన్ ఆసుపత్రిలో పార్సీ కుటుంబంలో జన్మించాడు. తర్వాత మహాత్మా గాంధీ ఆశయాల స్ఫూర్తితో ఫిరోజ్ స్వాతంత్య్ర పోరాటంలో చేరాడు. అప్పటి నుంచి అతను తన ఇంటిపేరు స్పెల్లింగ్‌ను గాంధీగా మార్చుకున్నాడు. 🏡📜












































