బేబమ్మ.. నెమ్మదిగా రూట్ మారుస్తోందిగా..!🌟
- MediaFx

- May 24, 2024
- 1 min read
Updated: May 25, 2024
ఒకే ఒక్క సినిమాతో ఓవర్‌నైట్ స్టార్‌గా మారిన బేబమ్మ ఉరఫ్ కృతిశెట్టి ( Krithi Shetty) మొత్తానికి నెమ్మది నెమ్మదిగా అందాల గేట్ల తాళం తీస్తోంది. ఉప్పెన చిత్రంతో తెలుగులో వారియర్, మాచర్ల నియోజకవర్గం, శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు వంటి వరుస సినిమాలతో దూసుకుపోయింది.
ఈ క్రమంలో వరుస ఫెయిల్యూర్స్ రావడంతో అమ్మడి కేరీర్ సమస్యల్లో పడింది. దీంతో అ చిన్నది తర్వాతి నుంచి తన సినిమాల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. కానీ అవకాశాలు మాత్రం అశించినంతంగా తలుపు తట్టడం లేదు.
అదే సమయంలో శ్రీలీల తెలుగు ఇండస్ట్రీలోకి దూసుకురావడంతో కృతిశెట్టి( Krithi Shetty)కి గడ్డు పరిస్థితి ఎదురైంది. ఈ నేపథ్యంలో పక్క ఇండస్ట్రీలపై దృష్టి పెట్టిన ఈ అమ్మడు మలయాళంలో ఓ చిత్రం, తమిళంలో ఓ రెండు చిత్రాలకు సైన్ చేసింది.
తెలుగులో శర్వానంద్‌కు జంటగా మనమే అనే ఒకే ఒక సినిమాలో మాత్రమే నటిస్తోంది. దీంతో ఇప్పటివరకు గ్లామర్ ప్రదర్శణలకు దూరంగా ఉంటూ వచ్చిన ఈ సుందరి ఇప్పుడు అందాల ప్రదర్శణకు రెడీ అయినట్లు తాజాగా కృతిశెట్టి ఫొటోషూట్లను చేస్తే ఇట్టే అర్ధమవుతోంది.
తాజాగా తన లేలేత ఎద అందాలు కనిపించేలా మెరూన్, వైట్ డ్రెస్‌లో కృతిశెట్టి( Krithi Shetty) చేసిన ఫొటోషూట్ సోషల్‌మీడియాను షేక్ చేస్తోంది. ఇప్పటివరకు అమ్మడిని ఇలా ఎప్పుడు చూడలేదంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఇదేదో మొదటి నుంచే ఉంటే ఇప్పుడీ పరిస్థితి వచ్చేదా అంటున్నారు. ఇకనైనా వచ్చిన ప్రతీ చిత్రం కాకుండా సెలక్టెట్‌గా సినిమాలు చేయాలని హితవు పలుకుతున్నారు. మీరూ ఆ ఫోటోలపై ఓ లుక్కేయండి.







Comments