top of page

సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు 🙌👩‍⚖️

లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై బుధవారం చర్చలో సోనియా గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. 🗣️ ఈ బిల్లుకు కాంగ్రెస్ మద్దతు ఉంటుందని, వెంటనే కులగణన చేసి బిల్లును అమలు చేయాలని డిమాండ్ చేశారు. 💪 స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లను రాజీవ్ గాంధీ అందిచారన్నారు. 🏛️ పీవీ నర్సింహారావు నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం దీనిని అమలు చేసిందన్నారు. 🎩 అందువల్లే దేశంలో 15 లక్షల మంది మహిళలు అధికారాన్ని దక్కించుకున్నారన్నారు. 👏🇮🇳


 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page