మాజీ మావో శాంతక్క ఇంటర్వ్యూ.
- Shiva YT
- Sep 5, 2023
- 1 min read
చిన్నతనంలో గద్దర్ పాటల ప్రభావంతో అడవి బాట పట్టిందని చెప్పింది పున్నం నాగులకొండక జనగామ జిల్లాకు చెందిన మేకల రామ్ గోపాల్ భార్య మేకల శాంతి అలియాస్ శాంతక్కతో ప్రత్యేక ఇంటర్వ్యూ ఇక్కడ ఉంది. ఆమె నాగులకొండ దళంలో సభ్యురాలిగా పనిచేసి అక్కడ మేకల రామ్ గోపాల్ అలియాస్ పొన్నంను పెళ్లాడాను. ఆంధ్రా ఒడిశా బోర్డర్‌లో పని చేస్తున్నప్పుడు అనేక దాడుల్లో పాల్గొన్నానని చెప్పింది. అనారోగ్య సమస్యలతో బయటకు వెళ్లానని, ఆ తర్వాత తన భర్త కూడా చనిపోయాడని తెలిపింది. తాను మద్యం వ్యాపారం చేస్తున్నానని ఆవేదన వ్యక్తం చేసింది