😅 నిలబడి నీరు త్రాగుతున్నారా.. అయితే ఇది కచ్చితంగా తెలుసుకొండి.. 💦
- Shiva YT
- Aug 14, 2023
- 1 min read
🔍 నిలబడి నీరు త్రాగడం వల్ల కడుపుపై ఒత్తిడి పెరుగుతుంది. 🔍 దీని కారణంగా శరీరంలోని అన్ని మలినాలను మూత్రాశయంలో నిక్షిప్తం చేస్తాయి. 💡

ఇది తరువాత మూత్రపిండాలను దెబ్బతీస్తుంది. 🌊 మీరు కిడ్నీని ఆరోగ్యంగా ఉంచుకోవాలనుకుంటే.. నీటిని సరైన పద్దతిలో తాగాల్సిన అవసరం ఉంది. ☕ ఎప్పుడూ హాయిగా కూర్చుని నీళ్లు తాగాలి. 🚰 నెమ్మదిగా నీటిని సిప్ చేసి త్రాగాలి.
🚫 మీరు నిలబడి నీరు త్రాగితే.. మీ ఊపిరితిత్తులు కూడా హాని కలిగిస్తాయి. ❌ నిలబడి నీరు త్రాగడం వల్ల నీరు వేగంగా లోపలికి ప్రవేశిస్తుంది. 🚪 దీని కారణంగా ఆహార పైపు… గాలి పైపులలో ఆక్సిజన్ సరఫరా ఆగిపోతుంది. 💨 నిలబడి నీరు త్రాగే అలవాటును మార్చుకోకపోతే భవిష్యత్తులో అది ఊపిరితిత్తుల వ్యాధికి దారి తీస్తుంది. 🛡️