మహేష్ బాబు కి భలే బర్త్డే గిఫ్ట్
- Shiva YT
- Jul 26, 2023
- 1 min read
మహేష్ బాబు బర్త్డే రానే ఒచ్చింది. ఆగష్టు 9 న పుట్టాడు ఈ బాబులకే బాబు మహేష్ బాబు. మరి ఫాన్స్ ఎందుకు ఊరుకుంటారు. అందుకే మహేష్ ఒక పవర్ఫుల్ డాన్ లా నటించిన చిత్రం బిజినెస్ మ్యాన్. ఈ చిత్రాన్ని మహేష్ బర్త్డే కానుకగా రిలీజ్ చెయ్యనున్నారట.










































