top of page

మహిళలకు బ్యాడ్‌న్యూస్.. హీటెక్కిస్తున్న బంగారం ధరలు.. 💰🌟

తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ. 55 వేలు ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ. 60 వేలుగా ఉంది.

విజయవాడలో కూడా 22 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములు రూ. 55 వేలు కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 60 వేలుగా ఉంది. అటు తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన నగరాలైన విశాఖపట్నం, వరంగల్ నగరాల్లో ఇదే తరహా ధరలు కొనసాగుతున్నాయి. 🏙️💰

వెండి విషయానికొస్తే.. బంగారం తరహాలోనే వెండి ధరలు కూడా పైపైకి ఎగబాకుతున్నాయి. బుధవారంతో పోలిస్తే.. కేజీ వెండి ధర రూ. 500 పెరిగి.. రూ. 77,600కి చేరుకుంది. ఇక దేశంలోని ప్రధాన నగరాలైన చెన్నైలో కేజీ వెండి రూ. 80,700గా.. ఢిల్లీ, ముంబైలలో వెండి కేజీ రూ. 77,600గా ఉంది. అలాగే తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన ప్రాంతాలైన హైదరాబాద్‌లో కేజీ వెండి రూ. 80,700, విజయవాడలో రూ. 80,700గా.. విశాఖపట్నం, వరంగల్‌లోనూ ఇదే తరహా ధరలు కొనసాగుతున్నాయి. 🛍️🏙️

 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page