top of page

బంగారం, వెండి ధరలు

🪙💰 దేశ రాజధాని ఢిల్లీలో పది గ్రాముల బంగారం ధర రూ.54,800 లుగా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.59,760 గా ఉంది. 💎💰

చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,000, 24 క్యారెట్ల ధర రూ.60,000, ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.54,650, 24 క్యారెట్లు రూ.59,620, బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.54,650, 24 క్యారెట్లు రూ.59,620గా ఉంది. 🌟🛍️ కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.54,650, 24 క్యారెట్ల ధర రూ.59,620 గా ఉంది. 🌟🎁 కోల్‌కతాలో 22 క్యారెట్ల ధర ర.54,650, 24 క్యారెట్ల ధర రూ.59,620గా ఉంది. 💰🏙️ తెలుగు రాష్ట్రాలు హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,620 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.59,620 లుగా ఉంది. 💍🛍️

🪙💰 వెండి ధరలు.. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.77,300 లుగా కొనసాగుతోంది. ముంబైలో కిలో వెండి ధర రూ.76,200, చెన్నైలో రూ.76,200, బెంగళూరులో రూ.76,200 లుగా ఉంది. కేరళలో కిలో వెండి ధర రూ.76,200 ఉంది. కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.73,000లుగా ఉంది. హైదరాబాద్‌లో రూ.76,200, విశాఖపట్నంలో రూ.76,200, విజయవాడలో రూ.76,200 లుగా కొనసాగుతోంది. 🌟🛍️


 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page