💰 బంగారం, ధరలకు రెక్కలొచ్చాయ్.. 💰
- Shiva YT
- Dec 16, 2023
- 1 min read
📆 డిశంబర్ మొదటి వారం తరువాత 10గ్రాముల 24క్యారెట్ల పసిడి ధర రూ.62,600 ఉండగా రెండవ వారం వచ్చే సరికి రూ. 63,000కి చేరుకుంది. అదే 10గ్రాములు 22క్యారెట్ల బంగారం విషయానికొస్తే.. డిశంబర్ మొదటి వారం తరువాత రూ.57,400 నుంచి ప్రస్తుతం రూ. 57,750కి చేరుకుంది.
10 గ్రాముల 24క్యారెట్ బంగారం ధర
హైదరాబాద్: రూ. 63,000
విజయవాడ: రూ. 63,000
ముంబాయి: రూ. 63,000
బెంగళూరు: రూ. 63,000
చెన్నై: రూ. 63,600
10గ్రాముల 22క్యారెట్ బంగారం ధర
హైదరాబాద్: రూ. 57,750
విజయవాడ్: రూ. 57,750
ముంబాయి: రూ. 57,750
బెంగళూరు: రూ. 57,750
చెన్నై: రూ.58,300
దేశంలోని ప్రధాన నగరాల్లో కిలో వెండి ధరలు ఇలా..
హైదరాబాద్: రూ. 80,500
విజయవాడ్: రూ. 80,500
చెన్నై: రూ. 80,500
ముంబాయి: రూ. 78,500
బెంగళూరు: రూ. 76,000 💰📈




Comments