top of page

📈✨ పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్..💰

తాజాగా బంగారంపై రూ.220 మేర ధర పెరిగింది. 💰💰 వెండి కిలో ధర రూ.500 మేర పెరిగి రూ.74,000 లుగా కొనసాగుతోంది. 💸💸

బంగారం ధరలు.. ఢిల్లీలో 10గ్రాముల బంగారం ధర రూ.54,550 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ.59,820 గా ఉంది. 💰💍 ముంబైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.54,700, 24 క్యారెట్ల ధర రూ.59,670, చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.55,000, 24 క్యారెట్ల ధర రూ.60,000 గా ఉంది. 💍💰 బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.54,700, 24 క్యారెట్ల బంగారం ధర రూ.59,670, కేరళలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.54,700, 24 క్యారెట్ల ధర రూ.59,670, కోల్‌కతాలో 22 క్యారెట్ల ధర రూ.54,700, 24 క్యారెట్ల ధర రూ.59,670 లుగా ఉంది. 💍💵 తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధరలు.. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.54,700 ఉంటే.. 24 క్యారెట్ల ధర రూ.59,670గా ఉంది. 💍💲 విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,700, 24 క్యారెట్ల ధర రూ.59,670 లుగా ఉంది. 💍💸


 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page