ఇండియా ఆక్యుపైడ్ పాకిస్థాన్ చేసేస్తాం.. దేశభక్తి, యాక్షన్ కలగలిపిన ఫైటర్ ట్రైలర్
- Suresh D
- Jan 15, 2024
- 1 min read
ఈ ఏడాది రిపబ్లిక్ డేకు మనలో దేశభక్తిని నింపేయడానికి వచ్చేస్తోంది ఫైటర్ మూవీ. తాజాగా సోమవారం (జనవరి 15) సంక్రాంతి సందర్భంగా పవర్‌ఫుల్ డైలాగులు, యాక్షన్ తో ఈ మూవీ ట్రైలర్ రిలీజైంది. వార్, పఠాన్ లాంటి యాక్షన్ మూవీస్ అందించిన సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్షన్ లోనే ఇప్పుడీ ఫైటర్ మూవీ వస్తోంది.











































