డా.త్రివిక్రమ్ వర్మ కమిషనర్ ఆఫ్ పోలీస్ -విశాఖపట్నం ఇంటర్వ్యూ
- Suresh D
- Oct 2, 2023
- 1 min read
MBBS పూర్తి చేసిన కర్నూలు జిల్లాకు చెందిన Dr.త్రివిక్రమ్ వర్మతో ప్రత్యేక ఇంటర్వ్యూ ఇక్కడ ఉంది. వైద్యుల కుటుంబానికి చెందిన పోలీసు అధికారి. 4 జిల్లాల ఎస్పీగా 2 రేంజ్‌లలో డీఐజీగా పనిచేసి, ఐజీగా పదోన్నతి పొంది గుంటూరు రేంజ్‌లో పనిచేసి ప్రస్తుతం విశాఖపట్నం పోలీస్ కమిషనర్‌గా పనిచేస్తున్నారు. విశాఖలో సీపీగా పోస్టింగ్ వచ్చిన తర్వాత రౌడీయిజం, డ్రగ్స్, ట్రాఫిక్ సంబంధిత కేసులు, ఎంపీ కుటుంబ సభ్యుల కిడ్నాప్ కేసులపై దృష్టి సారించారు. అలాగే గతంలో తాను పనిచేసిన ప్రాంతాల కేసులపై తన అనుభవాన్ని పంచుకున్నారు.