top of page

కస్టడీ మూవీ పబ్లిక్ టాక్ : నాగచైతన్య సిన్సియర్ అటెంప్ట్.

నాగ చైతన్య గత చిత్రం థాంక్యూ భారీ డిజాస్టర్. దీంతో ఆయన గ్రేట్ కమ్ బ్యాక్ ఇవ్వాలని పట్టుదలతో ఉన్నారు.

నాగ చైతన్య గత చిత్రం థాంక్యూ భారీ డిజాస్టర్. దీంతో ఆయన గ్రేట్ కమ్ బ్యాక్ ఇవ్వాలని పట్టుదలతో ఉన్నారు. అలాగే ఇతర పరిశ్రమల్లో మార్కెట్ పెంచుకోవాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా బైలింగ్వల్ మూవీ చేశారు. ఆయన లేటెస్ట్ మూవీ కస్టడీ తెలుగు, తమిళ భాషల్లో మే 12న విడుదలైంది. దర్శకుడు వెంకట్ ప్రభు యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందించిన ఈ చిత్రం జనాల అంచనాలను అందుకుందా లేదా అనేది ఈ పబ్లిక్ టాక్ లో చూసేయండి


 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page