🏏🔥 🇮🇳 కోహ్లీ రికార్డ్‌ని సమం చేసిన హార్దిక్.
- Shiva YT
- Aug 9, 2023
- 1 min read
🏆 భారత్, వెస్టిండీస్ మధ్య జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో టీమిండియా 7 వికెట్ల తేడాతో గెలిచింది. 🏏🏆 అయితే ఈ మ్యాచ్‌లో 15 బంతుల్లో 20 పరుగులు చేసిన హార్దిక్ పాండ్యా.. 🏏🔥 కోహ్లీ రికార్డ్‌ను సమం చేశాడు. 🏆🏅🏏🔴 మూడో టీ20 మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా సిక్సర్ కొట్టి భారత్‌ని గెలిపించాడు. 💥🏏 విరాట్ కోహ్లీ గతంలో ఇలా 4 సార్లు సిక్సర్ కొట్టి మ్యాచ్‌లో భారత్‌ని గెలిపించాడు. 🏏💪🏏🎯 తాజాగా జరిగిన మ్యాచ్‌లో సిక్సర్ కొట్టిన హార్దిక్ కూడా విన్నింగ్ సిక్సర్బాది నాల్గో సారి మ్యాచ్‌ని గెలిపించాడు. 🏏🎉 దీంతో కోహ్లీ విన్నింగ్ సిక్సర్ల రికార్డ్‌ని పాండ్యా సమం చేశాడు. 🏆🎖️
