top of page

🏏 ప్రపంచకప్‌ కోసం బరిలోకి దిగనున్న న్యూజిలాండ్‌ జట్టు ఇదే..

🏏 తొలిసారిగా 50 ఓవర్ల ప్రపంచకప్‌లో ఆడనున్నారు. ఈ టోర్నీలో కివీస్‌ జట్టు వైస్‌ కెప్టెన్‌ గా టామ్ లాథమ్ ఎంపికయ్యాడు. ట్రెంట్ బౌల్ట్, మాట్ హెన్రీలు కూడా జట్టులో చోటు దక్కించుకున్నారు.

అలాగే లాకీ ఫెర్గూసన్, జిమ్మీ నీషమ్, మిచెల్ సాంట్నర్, ఇష్ సోధి కూడా వరల్డ్‌ కప్‌ టీమ్‌లో స్థాన సంపాదించుకున్నారు. ముఖ్యంగా ఆల్‌ రౌండర్‌ నీషమ్, ఫాస్ట్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ సెంట్రల్ కాంట్రాక్ట్ ఆటగాళ్ల జాబితాలో లేకపోయినా న్యూజిలాండ్ జట్టులో చోటు దక్కించుకోవడం గమనార్హం. కాగా అక్టోబర్ 5న ప్రారంభమయ్యే ప్రపంచకప్‌కు ముందు పాకిస్తాన్‌తో వార్మప్‌ మ్యాచ్‌ ఆడనుంది న్యూజిలాండ్‌. హైదరాబాద్‌ వేదికగా సెప్టెంబర్‌ 29న ఈ మ్యాచ్‌ జరగనుంది.

🇳🇿 వన్డే ప్రపంచకప్ కోసం న్యూజిలాండ్ జట్టు ఇదే.. 🏏 కేన్ విలియమ్సన్ (కెప్టెన్), ట్రెంట్ బౌల్ట్, మార్క్ చాప్‌మన్, డెవాన్ కాన్వే, లాకీ ఫెర్గూసన్, మాట్ హెన్రీ, టామ్ లాథమ్, డారిల్ మిచెల్, జిమ్మీ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్, ఇష్ సోధి, టిమ్ సౌథీ, విల్ యంగ్. 🏏🌏🇳🇿

 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page