🎉 శ్రీరాముడిలా విల్లు ఎక్కిపెట్టి సెలబ్రేషన్స్.. వీడియో వైరల్
- Shiva YT
- Jan 21, 2024
- 1 min read
🏹 కేఎస్ భరత్ తన సెంచరీని శ్రీరాముడికి అంకితం చేశాడు. విల్లుతో బాణం సంధిస్తున్నట్లు సెంచరీ సెలబ్రేట్ చేసుకున్నాడు. కేఎస్ భరత్ తన అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్ నుంచి వీడియోను పంచుకున్నాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇది కాకుండా, సోషల్ మీడియా వినియోగదారులు నిరంతరం వ్యాఖ్యానాలతో తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. 📺











































