top of page

తెలంగాణ అకాడమీకి షోయబుల్లాఖాన్ పేరును పెట్టాలి - సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ

తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల గురించి మీడియాతో మాట్లాడుతూ సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ పలు వాక్యాలు చేశారు.

ree

నిజాం పాలనకు వ్యతిరేకంగా ఆనాడు గళం విప్పిన 23 ఏళ్ల జర్నలిస్ట్ షోయబుల్లాఖాన్ పేరును తెలంగాణ అకాడమీ కి పేరు పెట్టాలని ఆయన కోరారు . షోయబుల్లాఖాన్ భార్య నిండు గర్భిణిగా ఉన్నప్పుడు , నిజాం చేతిలో అతను చంపబడ్డాడు. అతని త్యాగానికి గుర్తుగా తెలంగాణ అకాడమీకి షోయబుల్లాఖాన్ పేరును పెట్టాలి అని నారాయణ గారు కోరారు .


 
 
bottom of page