top of page

బీజేపీ ని , బిగ్ బాస్ ని కలిపి దుమ్ము దులిపిన సిపిఐ నారాయణ

ఇండియా అని ఎప్పటినుంచో మనం పిలుస్తూ అలవాటు పడ్డ పేరును ఇప్పుడు హఠాత్తుగా భరత్ అని రాజ్యాంగ సవరణ చేసే ప్రయత్నం బీజేపీ చేయటం , కేవలం ఇండియా ఫ్రంట్ ను చూసి బయపడటమే అని సిపిఐ నేత నారాయణ గారు పేర్కొన్నారు.

ఈ ఎలక్షన్స్ లో బీజేపీ ఖచ్చితంగా ఎలక్షన్స్ లో ఓడిపోతుందని , ఇండియా ఫ్రంట్ విజయం కాయమని ఆయన అన్నారు. ఢిల్లీ లో జరిగే జి 20 సమిట్లో కూడా కమలం పువ్వు ఉండడం పై ఆయన తన కోపాన్ని వ్యక్తం చేశారు.అంతేకాకుండా Bigg Boss మీద కూడా ఆయన పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ కి బిగ్ బాస్ కి పెద్ద తేడా లేదని , అదొక విషపు కార్యక్రమం అని ఆయన అన్నారు .


 
 
bottom of page