🦠మహారాష్ట్రలో విజృంభిస్తున్న కొత్త కరోనా !!🌍
- Shiva YT
- Aug 9, 2023
- 1 min read
🦠 కరోనా.. ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసిన ఈ మహమ్మారి పేరు పెద్దగా వినిపించక చాలా రోజులు అయింది. 😷🌎 దాదాపు అందరూ దీని గురించి మర్చిపోయి సామాన్య జీవితం గడుపుతున్నారు. 🙏❤️ అ క్రమంలో మళ్లీ నేనున్నానంటూ కొత్త రూపం ధరించి ఎటాక్ చేస్తోంది. 🦠💉 తొలుత బ్రిటన్‌లో బయటపడిన ఈ కొత్త వేరియంట్ ఇప్పుడు భారత్‌లోనూ తన ప్రతాపం చూపుతోంది. 🌍🔬 మహారాష్ట్రలో కరోనా కేసులు పెరగడం మొదలైంది. 🇮🇳💔 కరోనా మొదటి, రెండు విడతల్లో దేశంలోనే అత్యధికంగా మహారాష్ట్రలో కరోనా కేసులు, మరణాలు వెలుగు చూడడం గుర్తుండే ఉంటుంది. 😢📈 ఇప్పుడు మరో విడత అదే రాష్ట్రంలో కొత్తగా బయట పడిన ఒమిక్రాన్ ఈజీ.5.1 కేసులు పెరగడం మొదలైంది. 🦠📈