📢 మిర్యాలగూడ లో సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభ...
- Shiva YT
- Oct 31, 2023
- 1 min read
🎯 ఉమ్మడి నల్లగొండ జిల్లాను మరోసారి క్లీన్ స్వీప్ చేయాలన్న లక్ష్యంతో బీఆర్‌ఎస్ పార్టీ ముమ్మరంగా ప్రచారం చేస్తోంది. 🏞️

ఈ జిల్లాలోని భువనగిరి, మునుగోడు, ఆలేరు, తుంగతుర్తి, కోదాడలో ఇప్పటికే ప్రజా ఆశీర్వద సభలు నిర్వహించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. 🚗 మంగళవారం హుజూర్‌నగర్, మిర్యాలగూడ, దేవరకొండలో సుడిగాలి పర్యటన చేశారు. 👥 మూడు నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు.