📜🏛 హైకోర్టులో నారా లోకేష్‌కు బిగ్ షాక్.. బెయిల్ పిటిషన్
- Shiva YT
- Sep 29, 2023
- 1 min read
🏙️ అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు బిగ్ షాక్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. 🏛️ నారా లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్‌ను డిస్పోజ్ చేసింది. ఆయన బెయిల్ పిటిషన్‌ను తోసిపుచ్చింది హైకోర్టు ధర్మాసనం. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో విచారణకు సహకరించాలని లోకేష్‌ను ఆదేశించింది కోర్టు. ⚖️📝
