top of page

బాక్సాఫీస్‌ వద్ద ‘బేబీ ‘కలెక్షన్ల ఊచకోత..💰💥

బాక్సాఫీస్‌ వద్ద బేబీ కలెక్షన్ల ఊచకోత కొనసాగుతుంది. చిన్న సినిమాగా, ఏ మాత్రం అంచనాలు లేకుండా విడుదలైన ఈ ఫీల్‌గుడ్‌ ఎంటర్‌టైనర్‌కు యువతతో పాటు సగటు సినీ ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.

బాక్సాఫీస్‌ వద్ద బేబీ కలెక్షన్ల ఊచకోత కొనసాగుతుంది. చిన్న సినిమాగా, ఏ మాత్రం అంచనాలు లేకుండా విడుదలైన ఈ ఫీల్‌గుడ్‌ ఎంటర్‌టైనర్‌కు యువతతో పాటు సగటు సినీ ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. విడుదలై పది రోజులున్నా థియేటర్లు హౌస్‌ఫుల్‌ బోర్డులతో కళకళలాడుతున్నాయి. మొదటి రోజు ఏకంగా రూ.7 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టిన బేబీ పదో రోజున కూడా అదే టెంపో కొనసాగిస్తుంది. ఈనేపథ్యంలోనే రికార్డుస్థాయి వసూళ్లతో మేకర్స్‌కు లాభాల పంట పండిస్తోంది బేబీ. ఆదివారం (జులై 24) ఈ మూవీకి మరో .3.40 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. మొత్తమ్మీద 10 రోజుల్లో 66.6 కోట్ల గ్రాస్‌ వసూళ్లువచ్చాయి. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ చేశారు బేబీ దర్శకుడు సాయి రాజేష్‌. అలాగే మూవీ కొత్త పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు.🎬🍿💰💥


 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page